TRS MLA Kranti Kiran questioned the BJP leaders that it would not be wrong to make changes in the constitution to reflect Ambedkar's ideas in line with the changing times
#Mlakranthikiran
#Telanganabjp
#Cmkcr
#Indianconstitution
#Telanganacm
మారుతున్న కాలానికి అనుగుణంగా, అంబేడ్కర్ ఆలోచనలు ప్రతిబింబించే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటే తప్పేంముందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బీజేపి నేతలను ప్రశ్నించారు. రాజ్యాంగం పైన సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపి వక్రీకరిస్తోందని మండిపడ్డారు.